జోగులాంబను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా జోగులాంబ దేవాలయాన్ని ఆదివారం నాడు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ కుమారుడు వైభవ్ అన్నం తో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు తీర్థప్రసాదాలు అందజేసిఆశీర్వదించారు ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ జోగులాంబ ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతృప్తిరిస్తుందని అన్నారు.

Leave a Reply