వర్షాకాలం ఆరంభంలో పశువులకు, గొర్రెలకు టీకాలు ఇప్పించాలి..

వర్షాకాలం ఆరంభంలో పశువులకు, గొర్రెలకు టీకాలు ఇప్పించాలి..

  • జిల్లా పశువైద్యాధికారి సదానందం

వికారాబాద్, ఆంధ్రప్రభ : తొలకరి వర్షాలు ప్రారంభంగానే జిల్లాలోనే గొర్రెలకు పశువులకు అన్నిటికీ టీకాలు ఇప్పియాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి సదానందం తెలిపారు శుక్రవారం వికారాబాద్ మండలంలోని దన్నారం గ్రామంలో గొర్రెలకు చీటుక వ్యాధి నివారణ టీకాలు ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని 20 మండలాలలో అన్ని గ్రామాలలో తమ సిబ్బంది మొత్తము జబ్బ వాపు గుండె వాపు చిటిక రోగం నీలి నాలుక టీకాలు ఇస్తున్నామని తెలిపారు ఈ అవకాశం జిల్లాలోనే రైతులందరూ పశుకాపరులు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిబ్బంది సంతోష్ రెడ్డి రాఘవేందర్, పశు వైద్య సిబ్బంది హాజీ రైతులు పాల్గొన్నారు

Leave a Reply