ప్రభుత్వాసుపత్రి వద్ద అల్పాహారం పంపిణీ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద మంగళవారం ఐవిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐవిఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా అల్పాహారం పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సరాబు సంతోష్ గుప్త, జిల్లా కోశాధికారి తోట ప్రశాంత్,యూత్ జనరల్ సెక్రటరీ పడకంటి సందీప్,యూత్ ఉపాధ్యక్షుడు బచ్చు మణికంఠ పాల్గొన్నారు.

Leave a Reply