Polavaram | పోలవరంలో చంద్రబాబు

Polavaram | పోలవరంలో చంద్రబాబు
పనుల పురోగతిపై సీఎం పరిశీలన
Polavaram | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11:30 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. సీఎంకు పోలవరం ప్రాజెక్టు హెలిపాడ్(Helipod) వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.
అంతకు ముందు ఏరియల్ విజిట్(aerial visit) ద్వారా పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి స్పిల్ వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను పరిశీలించారు.

CLICK HERE TO READ MORE : Moon | చంద్రుడిపై నివాసం..! ఎప్పటికి సాధ్యం..?