Honor | సర్పంచ్ కు స‌న్మానం

Honor | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఇవాళ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన గ్రామ సర్పంచ్ నామని జగన్నాథం, ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, వార్డు సభ్యులు మొద్దు గణేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దండు యాదగిరి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోర్నాల అంజయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ భీమగాని మల్లేశంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply