Cricket tournament | బ‌హుమ‌తుల అంద‌జేత‌

Cricket tournament | బ‌హుమ‌తుల అంద‌జేత‌

  • క్రికెట్ టోర్నమెంటు పోటీలు…
  • గెలుపొందిన వారికి రూ.25 వేల నగదు, ట్రోఫీ
  • అందజేసిన సోమనాద్రి పోతురాజు..

Cricket tournament | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : క్రిస్మస్ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని కొండేరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్(Cricket tournament) పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు అంద‌జేశారు. మొదటి విజేతగా ఇంతియాజ్ టీం నిలిచింది. మొదటి ప్రైజ్ మనీ(prize money) బహుమతి ప్రదాత గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమనాద్రి పోతురాజు రూ.25వేల నగదు, ట్రోఫీ గెలుపొందిన ఇంతియాజ్ టీంకు అందజేశారు.

Leave a Reply