INDvsAFG-ODI | 25 ఓవర్ల పోరుకు రంగం సిద్ధం..

INDvsAFG-ODI | 25 ఓవర్ల పోరుకు రంగం సిద్ధం..

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

ధర్మశాల, ఆంధ్రప్రభ : వర్షం కారణంగా ఆలస్యమైన భారత్-ఆఫ్ఘానిస్థాన్ తొలి వన్డే (INDvsAFG-ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. సాయంత్రం 5:15 గంటలకు టాస్ నిర్వహించగా, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ 5:45 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్ జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆఫ్ఘానిస్థాన్ జట్టు

రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదికుల్లా అతల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అల్లా మహ్మద్ ఘజన్‌ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, జియౌర్ రహ్మాన్ షరీఫీ.