జీవన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన జాన్సన్…

జీవన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన జాన్సన్…
జన్నారం, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిని జగిత్యాలలో ఈ రోజు మధ్యాహ్నం ఖానాపూర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి భూక్య జాన్సన్ నాయక్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఆయన వెంట మండల నేతలు ఫజల్ ఖాన్, దేవునిగూడ ఉపసర్పంచి కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.
