3march2026 | శ్రీవారి ఆలయం మూసివేత

3march2026 | శ్రీవారి ఆలయం మూసివేత
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చంద్రగ్రహణం కారణంగా సుమారు 10:30 గంటల పాటు ఆలయం మూసివేత
రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్న అర్చకులు
మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 చంద్రగ్రహణం కాలం
రేపు ఉదయం 9 గంటలకు అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేత
భక్తులకు 40 వేల పులిహోర ప్యాకెట్లు పంపిణీ
రేపు సాయంత్రం గ్రహణం వీడిన అనంతరం శుద్ధి,పుణ్యాహవచనం కార్యక్రమంతో దర్శనాల ప్రారంభం
రేపటి బ్రేక్ దర్శనాలకు ఇవాళ సిఫార్సు బ్రేక్ లేఖలను స్వీకరణ అనుమతి నిరాకరణ
రేపు శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు
ఇప్పటికే తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేత
తిరిగి 4వ తేదీన సర్వదర్శన టోకెన్లు జారీ పునర్ ప్రారంభం
రేపు శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు నిలిపివేత
విమానాశ్రయంలో 200,రోజువారి ఆన్లైన్ టికెట్ల జారీ నిలిపివేసిన టీటీడీ

