విద్యాసంస్థ ఛైర్మన్ దంపతుల పై దాడి..

విద్యాసంస్థ ఛైర్మన్ దంపతుల పై దాడి..

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలో సిద్దార్ద విద్యాసంస్థల ఛైర్మన్ గోగుల ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య సృజనల పై మట్ట మధుసూదన్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఇంటి చుట్టూ వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, కళ్ళల్లో కారం కొట్టారు. బాధితులు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆతర్వాత పోలీసులు ఇంటి వద్దకు వచ్చి సీసీ కెమెరాల ధ్వంసం, కళ్ళల్లో కారం కొట్టిన దాడిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply