మంతపురి ప్రాచీన శివాలయంలో పూజలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలోని ప్రాచీన శివాలయంలో ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శేరి దీప్సికరెడ్డి, యాదగిరి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply