డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా..

డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా..

  • 26వ డివిజన్ బిజెపి అభ్యర్థి బంటురాము

నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజాంబాద్ నగరంలోని 26వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని 26వ డివిజన్ బిజెపి అభ్యర్థి బంటు రాము అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో విజయం సాధించానని ఈ విజయం ప్రజలదేనని అన్నారు. నాపై నమ్మకం ఉంచి ఓటు వేసిన డివిజన్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని అన్నారు.

Leave a Reply