TG | పోలింగ్ సరళి బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ..

TG | పోలింగ్ సరళి బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ..

TG | మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణ పెట జిల్లా మక్తల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ తోపాటు మున్సిపాలిటీ పరిధిలోని గార్లపల్లి లో ఎన్నికల ఓటింగ్ సరళి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది కి భద్రత పరమైన సూచనలు చేశారు. మక్తల్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Leave a Reply