Aler | ఆకర్షణీయంగా ఆలేరు ఆదర్శ పోలింగ్ కేంద్రం

Aler | ఆకర్షణీయంగా ఆలేరు ఆదర్శ పోలింగ్ కేంద్రం

Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డులో రోడ్లు భవనాల శాఖ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు ఆదర్శ పోలింగ్ కేంద్రంగా మార్చారు. పోలింగ్ కేంద్రాన్ని ఆకర్షణీయమైన రంగులలో, అలంకరణ జరిపి తీర్చిదిద్దారు. కేంద్రంలో ఓటర్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఆదర్శ కేంద్రంలో తొలి ఓటు కోసం వచ్చిన ఓటర్లకు అధికారులు స్వాగతం చెప్పారు.

Leave a Reply