40th anniversary | దోనేపూడి సీతారామయ్య 40వ వర్ధంతి…

40th anniversary | దోనేపూడి సీతారామయ్య 40వ వర్ధంతి…

40th anniversary | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామ ప్రముఖులు కీ.శే దోనేపూడి సీతారామయ్య 40వ వర్ధంతిని గ్రామ ప్రముఖులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు బండి పరాత్ఫరావు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మెన్ వేమూరి వెంకట్రావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు వేమూరి రత్న శేఖర్, గొర్రెపాటి జగన్ మోహన్, గొర్రెపాటి రామకృష్ణ ( ట్రష్ఠి), వైసీపీ నాయకులు వేమూరి ప్రవీణ్, డాక్టర్ వేమూరి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply