ఆలేరు 5 వ వార్డులో బీజేపీ ప్రచారం..
ఆలేరు 5 వ వార్డులో బీజేపీ ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో బీజేపీ అభ్యర్థి పాశికంటి సంపత్ శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకుడిగా తొలిసారి కౌన్సిలర్ పోటీలో నిలిచిన తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. నాయకులు సందుల సురేష్, సుంకరి సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
