700 Crores | లిక్కర్ స్కామ్ కేసులో చుక్కెదురు
700 Crores | లిక్కర్ స్కామ్ కేసులో చుక్కెదురు
700 Crores | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ఇప్పటికిప్పుడు ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రూ.700కోట్ల కుంభకోణంలో 9 నెలలు జైలులో ఉండటం ఎక్కువేమీ కాదని పేర్కొంది. కాగా, పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయంలో ఇవ్వాలని రాజ్ కెసిరెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది.
