ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..

బిఆర్ఎస్ పార్టీ 11వ వార్డ్ కౌన్సిలర్ రాపర్తి రవీందర్
ఆసిఫాబాద్ ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ): కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతోగెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ 11వ వార్డ్ కౌన్సిలర్ రాపర్తి రవీందర్ అన్నారు. బుధవారం రోజున సందీప్ నగర్ లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశయులను తమకు ఓటు వేసి గెలిపిస్తే వార్డులోని డ్రైనేజ. వీధి దీపాలు తోపాటు అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని. ఆయన అన్నారు స్వతగా ప్రముఖ న్యాయవాది గా .పేరుగాంచిన రవిందర్ కు ప్రజలు ఆదరిస్తున్నారు. విద్యావంతుడు కౌన్సిలర్ అయితే సమస్యలు పరిష్కరం అవుతాయని ఓటర్లు ఆశిస్తున్నారు.
