బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ

బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ

పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను

మోత్కూర్, ఆంధ్రప్రభ : బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు 27న ఉదయం 10 గంటలకు మున్సిపల్ కేంద్రంలోని పాత బస్టాండ్ లో బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీనివాస్ కోరారు.

అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు,మాజీ కౌన్సిలర్లు, మహిళా ,యువజన ,విద్యార్థి సంఘాల నాయకులు,అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply