Wards | రిజర్వేషన్లు ఖరారు..

Wards | రిజర్వేషన్లు ఖరారు..

Wards | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. 36 వార్డుల్లో ఒక వార్డును ఎస్టి, నాలుగు వార్డులను ఎస్సీ, 13 వార్డులను బీసీలకు, 18 వార్డులను జనరల్ కు కేటాయించారు.

1వ వార్డు జనరల్ మహిళ
2వ వార్డు ఎస్సీ మహిళ
3వ వార్డు ఎస్సీ జనరల్
4వ వార్డు బీసీ
5వ వార్డు జనరల్
6వ వార్డు బీసీ మహిళ
7వ వార్డు ఎస్సీ
8వ వార్డు జనరల్ మహిళ
9 వ వార్డు బీసీ
10 ఎస్సీ మహిళ
11 వ వార్డు బీసీ మహిళ
12 వ వార్డు జనరల్
13 వ వార్డు జనరల్
14 వ వార్డు జనరల్
15 వ వార్డు బీసీ
16 వ వార్డు జనరల్
17 వ వార్డు జనరల్
18 వ వార్డు జనరల్
19 వ వార్డు ఎస్టీ
20 వ వార్డు బిసి మహిళ
21 వ బీసీ
22 వ వార్డు జనరల్ మహిళ
23 వ వార్డు బీసీ
24 వ వార్డు బీసీ మహిళ
25వ వార్డు జనరల్ మహిళ
26 వ వార్డు జనరల్
27 వ వార్డు జనరల్ మహిళ
28 వ వార్డు బీసీ మహిళ
29 వ వార్డు జనరల్ మహిళ
30 వ వార్డు బీసీ మహిళ
31 వ వార్డు బీసీ
32 వ వార్డు జనరల్ మహిళ
33వ వార్డు జనరల్ మహిళ
34 వ వార్డు బీసీ
35 వ వార్డు జనరల్ మహిళ
36 వ వార్డు జనరల్ మహిళ

Leave a Reply