Thieves | కేపీహెచ్ బీ లో భారీ చోరీ…

Thieves | కేపీహెచ్ బీ లో భారీ చోరీ…

Thieves | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్ లోని కేపీహెచ్ బీ (KPHB) పీఎస్ ప‌రిధిలో భారీ చోరీ జ‌రిగింది. స‌ర్ధార్ ప‌టేల్ న‌గ‌ర్ లోని వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం (Venkateswara Swamy Temple) లో రూ.50ల‌క్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు (police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply