సీసీపీఎల్ 4 విజేతలకు బహుమతులు అందజేత

సీసీపీఎల్ 4 విజేతలకు బహుమతులు అందజేత

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గత 20 రోజులుగా నిర్వహిస్తున్న జి ఎస్ ఆర్, సి సి పి ఎల్4, భూపాలపల్లి జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతలకు, మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, రూ లక్ష, రూ 50 వేల, నగదు పారి తోషకంతో పాటు, కప్ లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడ నైపుణ్యాన్ని ప్రదర్శించలన్నారు, క్రీడల్లో గెలుపు,ఓటమి,సహజమన్నారు . ఈ కార్యక్రమంలో క్రీడా కమిటీ, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply