నదిలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు పరామర్శ
నదిలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు పరామర్శ
బాసర, ఆంధ్రప్రభ: కాచిగూడ చప్పల్ బజార్‌కు చెందిన కుటుంబ సభ్యులు నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటనపై తహసీల్దార్ పవనచంద్ర బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారిని వెలికితీసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నదిలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులను పరామర్శ
