సత్తెనపల్లి సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ

సత్తెనపల్లి సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ

ఖైదీ ఆచూకీ తెలిపితే సమాచారం ఇవ్వాలని సీఐ మల్లికార్జున్ విజ్ఞప్తి

సత్తెనపల్లి, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి సబ్‌జైలు నుంచి ఒక ఖైదీ పరారైన ఘటన చోటుచేసుకుంది. దీంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఖైదీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ మల్లికార్జున్ కోరారు.

ఖైదీ ఎక్కడ కనిపించినా వెంటనే 9440796230 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

Leave a Reply