Ring Road | 3 నెలల పాటు ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ మూసివేత

Ring Road | 3 నెలల పాటు ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ మూసివేత

Ring Road | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ మూడు నెలలపాటు మూసివేయనున్నారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా వాహ‌నాల‌ను దారి మ‌ళ్లించారు.

హబ్సిగూడ → వరంగల్ వైపు
దారిమార్గం: లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక → బీరప్పగడ్డ ద్వారా
నాగోల్, ఎల్బీ నగర్ → వరంగల్ వైపు
దారిమార్గం: అంబర్‌పేట్ వద్ద ORR → ఘట్‌కేసర్ వైపు
పీర్జాదిగూడ → సికింద్రాబాద్ వైపు
దారిమార్గం: లక్ష్మారెడ్డి కాలనీ ద్వారా సికింద్రాబాద్
నాగోల్ → వరంగల్ వైపు
దారిమార్గం: ఉప్పల్ భగాయత్‌ ద్వారా వాహ‌నాల‌ను దారి మ‌ళ్లించారు.

 Ring Road |
Ring Road |
Ring Road |
Ring Road |

CLICK HERE TO READ MORE : నేటి సాయంత్రం ప‌య‌నం

CLICK HERE TO READ MORE

Leave a Reply