Payyavula Keshav | ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్…
Payyavula Keshav | ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్…
Payyavula Keshav | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ… కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేశామన్నారు.

