ఘనంగా ఎంపీ బలరాం జన్మదిన వేడుకలు..
కేసముద్రం, ఆంధ్రప్రభ : మాజీ కేంద్ర మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఎంపీ పోరిక బలరాం నాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడు రావుల మురళి, పీసీసీ సభ్యుడు దశ్రు నాయక్, మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న, బండారు దయాకర్, నీలం దుర్గేష్ ముదిరాజ్, డీసీసీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, ఎండి అయూబ్ ఖాన్, పోలేపాక నాగరాజు, కౌన్సిలర్ తరాల వీరేష్ యాదవ్, కనుకుల రాంబాబు, మాజీ సర్పంచ్ సాంబయ్య, పోలపల్లి వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమరయ్య, రాజులపాటి మల్లయ్య, సమ సుధాకర్, మూల భూలోక రెడ్డి, బానోత్ బాలు నాయక్, చేడుపెల్లి ఎలందర్, ఎండి తాజోద్దీన్, రషీద్ ఖాన్, నయీమ్, శ్రీహరి, గోలపల్లి మహేందర్, ముజ్జు షేక్, శ్రీరామ్ కిరణ్, బాలు, రాపోలు శ్రీనివాస్, బాదావత్ సుమన్, గుల్లేపెల్లి రాజేష్, ఎండి రఫీ, కాట్రేవుల హరికృష్ణ, ఎండి సమీర్, ఎండి రియాజ్, ఎండి నూరుద్దీన్, యకత్ చారి, శ్రీను, కళాధర్, ఉప్పునూతల శ్రీను, మదర్, తండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
