సైకిల్ పై ఎమ్మెల్యే

ఇంధన పొదుపులో భాగంగా ప్ర‌యాణం

కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : ఇంధన పొదుపులో భాగంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్ర‌సాద్ సైకిల్ ఎక్కాడు. కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జలధార – జల హారతి కార్యక్రమానికి ఆయ‌న సైకిల్‌పై వెళ్లాడు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply