జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సీఐ మల్లేష్ Sowjanya Anneboina July 2, 2026 prabhanews.com చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నూతనంగా నియమితులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే. జీవన్ కుమార్‌ను గురువారం చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దగ్గు మల్లేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.