Company | మెగా జాబ్ మేళా..
Company | మెగా జాబ్ మేళా..
Company | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని హిందూ కాలేజ్లో ఈ నెల 28న మెగా జాబ్ మేళా (Mega Job Fair) నిర్వహించనున్నట్టు మెప్మా పీడీ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మెప్మా, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. 18 కార్పొరేట్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయన్నారు. పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివి అభ్యర్థులు తమ రెజ్యూమ్తో జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు.
