Mla-Arava-Resignation : అరవ రాజీనామా ఆమోదం Andhra Prabha Top News
Mla-Arava-Resignation : అరవ రాజీనామా ఆమోదం Andhra Prabha Top News
- రాజీనామా లేఖను పరిశీలనకు పంపిన పవన్ కళ్యాణ్
- రైల్వే కోడూరు ఎమ్మెల్యే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ )
Mla-Arava-Resignation : ఏపీ ప్రభుత్వ విప్ పదవి రైల్వే కోడూరుఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామాను స్రభుత్వం ఆమోదించింది. వ్యక్తిగత కారణాలు, అనూహ్య పరిస్థితులను నేపథ్యంలో ఆ పదవిలో తన బాధ్యతలను కొనసాగించలేనని ప్రభుత్వ విప్ పదవికి శ్రీధర్ రాజీనామా సమర్పించారు.
ఈ రాజీనామా లేఖను ఉప ముఖ్యమంత్రి కొణిదాల పవన్ కళ్యాణ్ పరిశీలన నిమిత్తం సంబంధిత అధికార సంస్థకు పంపారు. తదనుగుణంగా, ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామాను తక్షణమే ప్రరైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్, వ్యక్తిగత మరియు ఊహించని పరిస్థితులను పేర్కొంటూ, ఆ పదవిలో తన బాధ్యతలను కొనసాగించలేనని తెలియజేస్తూ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదాల పవన్ కళ్యాణ్ గారు పరిశీలన నిమిత్తం సంబంధిత అధికార సంస్థకు పంపారు. తదనుగుణంగా, ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ సమర్పించిన రాజీనామాను తక్షణమే ప్రభుత్వం ఆమోదించింది.
