march26| ఊహించని రేంజ్‌లో..

march26| ఊహించని రేంజ్‌లో..

march26 | బంగారం ధరలు మరోసారి పెరుగుదల
బులియన్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి
కొనుగోలుదారుల్లో ఆందోళన

march26 ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పసిడి ప్రియులకు మళ్ళీ చేదు వార్త. గత కొద్ది రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో పసిడికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న అనిశ్చిత పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ బులియన్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి.

march26 | కొనుగోలుదారుల్లో ఆందోళన

గురువారం (మార్చి 26) దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా సాగాయి. గత కొద్ది రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు నేడు స్వల్పంగా పుంజుకోవడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.220 మేర పెరిగి రికార్డు స్థాయిలకు చేరువలో ట్రేడ్ అవుతోంది.

march26
march26

Leave a Reply