Skip to content
Monday, August 3, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

Madakasira | టీడీపీ ఖాతాలో మడకశిర మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మ‌న్ పదవులు

Bala Raju July 16, 2025 account,  chairman,  madakasira,  municipal,  posts,  TDP,  Vice Chairman
  • రామగిరి ఎంపీపీ ఎన్నిక మళ్ళి వాయిదా
  • ముగ్గురే హాజరు.. ఆరుగురు గైర్హాజరు
  • కోరం లేక ముచ్చటగా మూడోసారి వాయిదా

శ్రీ సత్యసాయి బ్యూరో :శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) లో బుధవారం జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మడకశిర (Madakasira) మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల‌ను కైవసం చేసుకుంది. అయితే రాప్తాడు నియోజకవర్గం రామగిరి (Ramagiri) మండల ఎంపీపీ ఎన్నిక మాత్రం ముచ్చటగా మూడవసారి వాయిదా పడింది.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. చైర్మన్ గా 15వ వార్డు కౌన్సిలర్ నరసింహారాజు, వైస్ చైర్మన్ గా నాలుగో వార్డ్ కౌన్సిలర్ ప్రభావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పెనుకొండ (Penukonda) ఆర్డీఓ ఆనంద్ కుమార్ తెలిపారు. కాగా మడకశిర మున్సిపాలిటీలో 20మంది కౌన్సిలర్లు ఉండగా టీడీపీ తరపున ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి చెందిన 9మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీకి మద్దతు 14కు చేరింది. దీనికి తోడు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు (MLA M.S.Raju) ఎక్స్ అఫిషియో సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరు కావడంతో మొత్తం 15కి చేరింది. కేవలం 6 మంది మాత్రం వైసిపి కౌన్సిలర్లు మిగిలారు. మున్సిపల్ ఎన్నికలను వైసీపీ కౌన్సిలర్లు ఆరుగురు బహిష్కరించారు.

రామగిరి ఎంపీపీ ఎన్నిక ముచ్చటగా మూడోసారి వాయిదా…
జిల్లాలో రామగిరి ఎంపీపీ ఎన్నిక ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. గతంలో రెండుసార్లు వాయిదా పడిగా మూడవసారి బుధవారం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి సమావేశం ఏర్పాటుచేసి, ఎంపీటీసీలకు ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. కానీ టీడీపీకి చెందిన ఒక ఎంపీటీసీ, వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు తెలిపిన ఇరువురు ఎంపీటీసీలు మొత్తం ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే హాజరవుగా, వైకాపాకు చెందిన 6 మంది ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక ముచ్చటగా మూడవసారి రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.

పోలీసుల భారీ బందోబస్తు…
ఉపఎన్నికల నేపథ్యంలో రామగిరి సంబంధించి ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ గేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగిరి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఎన్.ఎస్ గేట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇదే సందర్భంలో మడకశిర పట్టణంలో సైతం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Kovvur | దగ్గరికొస్తే గోదావరిలో దూకేస్తా.. కొవ్వూరులో మహిళ హైడ్రామా..
  • AP | టిడ్కో ఇళ్ల‌కు స్థ‌ల సేక‌ర‌ణ – అధికారుల‌ను ఆదేశించిన నారా లోకేష్..

You May Also Like

Gold Rates decreased| బంగారం ధర భారీ పతనం.. కొనుగోలుదారుల‌కు భారీ ఊర‌ట‌

June 25, 2026 Ramakanth Vuriti

కృష్ణా జిల్లాలో అకాల వర్షం.. బీభత్సం..

May 29, 2026 Srinivas
Minister

Minister | మహిళలు ఆర్థిక సౌలభ్యం పొందాలి

January 20, 2026 Sowjanya Anneboina

80k | పాయిజన్ బాటిల్‌ను ఆర్డర్ చేసి మరీ…

May 7, 2026 Sowjanya Anneboina

గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ కీలక చర్య

June 23, 2026 Nagamani Malligari

TG | ఎల్లుండి.. ఎల్ఎల్బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ బృందం

February 25, 2025 Bala Raju

కార్టూన్ ‘ఔరా’:

2nd August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • లష్కర్ బోనాల విందులో సీఎం రేవంత్
  • హైదరాబాద్‌లో ‘వాయు’ ఆరంభం..
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు
  • రాహుల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
  • ఆపరేషన్ ముస్కాన్ స‌క్సెస్‌..
  • బోనాల ఏర్పాట్లపై బండి సంజయ్ అసంతృప్తి
  • పసికందు అమ్మకం?
  • మహంకాళికి సీఎం రేవంత్ బోనం
  • మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు
  • అఖిల వైద్య విద్యకు హరీశ్‌రావు అండ

తాజా వార్తలు :

  • ఆదివాసీలపై దాడి చేసిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • మూడు రోజుల శిశువు అక్రమ విక్రయం.. ముగ్గురు అరెస్టు
  • మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాల జోరు
  • “స్నేహం చారిటీస్” సేవలు అభినందనీయం.
  • శేషు కుమార్ సేవలకు ట్రస్మా ఘన నివాళి
  • ఆదివాసీల రాస్తారోకో..
  • వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం..
  • Pawan Kalyan |నల్లమల పులుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
  • లారీ వివాదం నేపథ్యంలో దంపతుల ఆత్మహత్యాయత్నం
  • భారత్ వైపు మళ్లిన విదేశీ ఇన్వెస్టర్లు..

అంతర్జాతీయం :

  • Ceuta-Migration-Crisis-False-Rumors-Moroccan-Youth-Spain | మొరాకో లో తప్పుడు ప్రచారం వైర‌ల్‌.. ప్ర‌మాదంలోకి నెట్టిన వేలాది మంది జీవితాలు
  • దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎస్ఆర్ఆర్ రాఖీలు
  • Trump-Cancels-Strike : భీక‌ర దాడి ర‌ద్దు Andhra Prabha Top Story
  • 100000-Dollar : ట్రూత్ పోస్ట్.. గురూ,, Andhra Prabha Top Story
  • Bomb-Blast-Moscow : వామ్మో..అప‌రిచితురాలు Andhra Prabha Top News

జాతీయం :

  • Ceuta-Migration-Crisis-False-Rumors-Moroccan-Youth-Spain | మొరాకో లో తప్పుడు ప్రచారం వైర‌ల్‌.. ప్ర‌మాదంలోకి నెట్టిన వేలాది మంది జీవితాలు
  • అరుణాచలంలో కొత్త నిబంధనలు అమలు
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత
  • క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…
  • ఈ నెల‌లోనే ప‌ర్య‌టించే అవ‌కాశం

కెరీర్ :

  • క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…
  • నీట్-పీజీ 2026 పరీక్షలకు కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు
  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies