ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుకు ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడెంలో ముస్లింల రంజాన్ పండుగ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు కడెంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల నాయకులు కలీం ఇంటికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెళ్లి వారిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపి వారు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కు కలీం తమ కుటుంబ సభ్యులతో కలిసి శాలువా కప్పి సన్మానం చేశారు ఎమ్మెల్యే వెంట ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్ నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఏం మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు టి మల్లేష్ యాదవ్ షేక్ రఫీక్ వాజిద్ ఖాన్ బబ్లు షర్ఫుద్దీన్ అంజత్ కోండాపురం లక్ష్మణ్ కాలీం తరిగంగాధర్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply