kate sharma |బికినీలో కేట్ శ‌ర్మ అందాలు

kate sharma |బికినీలో కేట్ శ‌ర్మ అందాలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారతీయ నటి, మోడల్, హిందీ టెలివిజన్, వెబ్ సిరీస్‌లలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేట్ శ‌ర్మ‌. ఈమె మిస్ పూణే సెల్ఫీ క్వీన్ 2016 వంటి టైటిల్స్ గెలుచుకుంది. ఆమె తొలి సినిమా హిందీ చిత్రం ది మ్యాజికల్ లవ్ సాగా (2016). కసమ్ తేరే ప్యార్ కి (2017) వంటి ప్రదర్శనలతో టీవీకి మారారు పౌరాణిక ధారావాహిక పరమావతార్ శ్రీ కృష్ణ (2017–2018)లో అస్తి (ప్రతికూల ప్రధాన పాత్ర), తర్వాత మేరీ దుర్గా (ప్రతికూల పాత్ర) చేశారు. ఆమె షార్ట్ ఫిల్మ్ బీయింగ్ సైకో (2017), వెబ్ సిరీస్ పేపర్ (2020, ఉల్లు యాప్, రోహిత్ రాయ్‌తో పాటు రోజీగా), రూహ్‌దార్ (2021), మరియు సోనియే వంటి ప్రాజెక్ట్‌లలో కనిపించింది. బోల్డ్ పాత్రలు, గ్లామర్‌కు పేరుగాంచిన ఆమె సోషల్ మీడియాలో త‌న రొమాంటిక్ ఫొటోలు పంచుకుంటుంటుంది.

Leave a Reply