gold-rate-drop-today-india- ₹1,33,500 – పసిడి రేటు పడిపోయింది.. గంటల వ్యవధిలో భారీ తగ్గుదల
gold-rate-drop-today-india- ₹1,33,500 – పసిడి రేటు పడిపోయింది.. గంటల వ్యవధిలో భారీ తగ్గుదల
భారతదేశంలో తాజా బంగారం ధరలు
నిన్నటితో పోలిస్తే పది గ్రాములకు రూ.7,950 వరకు తగ్గిన బంగారం ట్రేడ్
24కే ₹1,45,640 .. 22కే ₹1,33,500
అంతర్జాతీయ మార్కెట్లో బలహీనత ప్రభావం
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలతో మార్కెట్ ఒడిదుడుకులు

gold-rate-drop-today-india- ₹1,33,500 – ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్: పసిడి ప్రియులకు భారీ ఊరట. గంటల వ్యవధిలో బంగారం ధర తగ్గుతున్నది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 22కే వద్ద రూ.6,950లు తగ్గింది. పది రోజుల్లో సుమారు పది గ్రాములకు 11 వేల రూపాయల తగ్గింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో జరిగిన తాజా మార్పుల కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నిన్న కొన్ని గంటల వ్యవధిలోనే పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.5,000 వరకు తగ్గడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అలాగే ఈ రోజు 2,950 రూపాయలు తగ్గింది.
gold-rate-drop-today-india- ₹1,33,500- భారతదేశంలో తాజా బంగారం ధరలు
22 క్యారెట్ బంగారం ఒక గ్రాము సుమారు రూ.13,350 వద్ద ట్రేడ్ అవుతోంది, 10 గ్రాముల ధర సుమారు రూ.1,33,500. 24 క్యారెట్ బంగారం ఒక గ్రాము సుమారు రూ.14,564 వద్ద, 10 గ్రాముల ధర రూ.1,45,640. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ధరలు తగ్గినందున వినియోగదారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

gold-rate-drop-today-india- ₹1,33,500- నిన్నటి ధరలతో తులన
22 క్యారెట్ బంగారం ఒక గ్రాము సుమారు రూ.13,660 వద్ద, 10 గ్రాముల ధర సుమారు రూ.1,36,600గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ఒక గ్రాము సుమారు రూ.14,886, 10 గ్రాముల ధర రూ.1,48,860గా ట్రేడ్ అయ్యింది.
gold-rate-drop-today-india- ₹1,33,500- ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (1 గ్రాము)
అహ్మదాబాద్: 24K ₹14,569, 22K ₹13,355
బెంగళూరు: 24K ₹14,564, 22K ₹13,350
భువనేశ్వర్: 24K ₹14,564, 22K ₹13,350
చండీగఢ్: 24K ₹14,579, 22K ₹13,365
చెన్నై: 24K ₹14,728, 22K ₹13,500
కోయంబత్తూరు: 24K ₹14,728, 22K ₹13,500
కోల్కతా: 24K ₹14,564, 22K ₹13,350
ఢిల్లీ: 24K ₹14,579, 22K ₹13,365
విజయవాడ: 24K ₹14,564, 22K ₹13,350
లక్నో: 24K ₹14,579, 22K ₹13,365
మదురై: 24K ₹14,728, 22K ₹13,500
ముంబై: 24K ₹14,564, 22K ₹13,350
నాగ్పూర్: 24K ₹14,564, 22K ₹13,350
పుణే: 24K ₹14,564, 22K ₹13,350
పాట్నా: 24K ₹14,569, 22K ₹13,355
సూరత్: 24K ₹14,569, 22K ₹13,355
వడోదరా: 24K ₹14,569, 22K ₹13,355
కేరళ: 24K ₹14,564, 22K ₹13,350
జైపూర్: 24K ₹14,579, 22K ₹13,365
హైదరాబాద్: 24K ₹14,564, 22K ₹13,350
gold-rate-drop-today-india- ₹1,33,500-

gold-rate-drop-today-india- ₹1,33,500- ధరలు తగ్గడానికి కారణాలు
అంతర్జాతీయంగా అమెరికా డాలర్ పెరుగుదల, బంగారం సరఫరా పెరగడం, మైనింగ్ సంస్థలు ఎక్కువ బంగారం విడుదల చేయడం, మరియు రాజకీయ అస్థిరతలు—ఇవి బంగారం ధరలు తగ్గడానికి కారణమయ్యాయి.
gold-rate-drop-today-india- ₹1,33,500 – పెళ్లిళ్లు సీజన్ , వినియోగదారులకు ఊరట
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గరపడటంతో ధరలు తగ్గడం వినియోగదారులకు పెద్ద ఊరటగా మారింది. అయితే ఈ తాత్కాలిక తగ్గుదల ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. పెళ్లిళ్లు సీజన్ లోకల్ డిమాండ్ పెరిగే అవకాశాలు, అంతర్జాతీయంగా తగ్గినా భారతదేశంలో బంగారం రేట్లు పెరుగే అవకాశం ఉంది.
gold-rate-drop-today-india- ₹1,33,500 – అంతర్జాతీయ బంగారం ధరలు
1 ఔన్స్ (31.1035 గ్రాములు) బంగారం ధర USD 1,980–1,990 మధ్య ఉంది. భారత కరెన్సీలో 1 ఔన్స్ బంగారం ధర సుమారు రూ.1,65,000–1,67,000. మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, గంటల్లో కూడా ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. కొనుగోలు చేయడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: ఇది నిపుణుల అభిప్రాయం మేరకు పాఠకులకు అవగాహన కోసం ఇచ్చిన కథనం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకోవచ్చు. గంటల్లో కూడా.. కొనుగోలు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Also Read పసిడి ప్రియులు…ఇదే సరైన సమయం!
Also Read బంగారం ధరలు మరింత తగ్గుతాయా?
