Skip to content
Saturday, July 11, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

ప్రముఖ సంఘ సేవకురాలు కనకరత్నం మృతి

Nagamani Malligari May 26, 2026 kanakaratnam-social-worker-death-vijayawada-payakapuram-condolences

ప్రముఖ సంఘ సేవకురాలు కనకరత్నం మృతి

సంతాపాలు వెల్లువ

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రముఖ సంఘ సేవకురాలు, ఆధ్యాత్మికవేత్త తాళ్లూరి కనకరత్నం మంగళవారం ఉదయం కన్నుమూశారు. విజయవాడ కస్తూరిబాయిపేటలోని విజయాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ సభ్యురాలిగా ఆమె సేవలందించారు.

గత 34 సంవత్సరాలుగా శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కనకరత్నం కీలక పాత్ర పోషించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.

కనకరత్నం తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరయోధులు చింతకాయల సత్యనారాయణ, బుల్లెమ్మ కాగా, ఆమె సోదరుడు కళాసేవకుడు, తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు. కనకరత్నం మృతి పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆధ్యాత్మిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ళ నారాయణరావు, ఎక్స్-రే కార్యదర్శి బి. ఆంజనేయరాజు, గాయకుడు కె. డేవిడ్ రాజు, శ్రీ కళాభారతి అధ్యక్షుడు సింగంశెట్టి చంద్రశేఖర్ తదితరులు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కనకరత్నం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • పసుపు పండగను విజయవంతం చేద్దాం..
  • ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

You May Also Like

కండ్రికలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న చలివేంద్రం.

May 17, 2026 Praneeth Kumar

భవానీపురంలో మొదలైన కొత్త దిశ ఏంటి..?

May 25, 2026 Nagamani Malligari

గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కృతజ్ఞత సభ..

April 5, 2026 Nagamani Malligari

Only Organic Farm ప్ర‌కృతి సాగుతోనే Andhra Prabha News..

February 22, 2026 Sowjanya Anneboina

నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి…

April 22, 2026 Nagamani Malligari

చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు..

April 5, 2026 Praneeth Kumar

కార్టూన్ ‘ఔరా’:

11th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • Blood Donation | 106వసారి రక్తదానం చేసిన ఉజ్వల్
  • Kavitha | శాంతిభద్రతల ప‌రిర‌క్ష‌ణ‌లో విఫ‌లం : క‌విత‌
  • Hyderabad Fire | డెకరేషన్ గోదాంలో మంటలు
  • Pullela Gopichand | చుప్స్–గోపీచంద్ అకాడమీ భాగస్వామ్యం
  • janasena| పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
  • Bonalu | ఆషాఢ బోనాలకు సర్వం సిద్ధం..
  • Water Crisis | ముంబైలో వరదలు.. హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు..?
  • Hyd Police Transfers | 30 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం
  • 2026 Bonalu | భక్తులకు అసౌకర్యం క‌ల‌గొద్దు..
  • HYDRA | సీఎం గారూ.. కంటి ప‌రీక్ష చేయించుకోండి!

తాజా వార్తలు :

  • వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం
  • మక్తల్ నియోజకవర్గానికి రూ.320 కోట్లతో హ్యామ్ రోడ్లు..
  • 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి
  • Godavari-Pushkaralu-2027 : మంత్రులు బిజీబిజీ Andhra Prabha Top News
  • Gayatri Death Case | గాయత్రి కేసులో కీలక మలుపు
  • పార్టీలు వేరైనా మానవత్వం ఒక్కటే..
  • ప్రతి ఇంటా ఆరు మొక్కలు నాటి సంరక్షించాలి..
  • NEWS@3:00 P.M | 11 జూలై 2026 ముఖ్యాంశాలు
  • ఆదిలాబాద్ లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి..!
  • కాలె యాదయ్య పైకి దూసుకొచ్చిన మృతుల కుటుంబ సభ్యులు

అంతర్జాతీయం :

  • వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం
  • Gold Rate Today | Gold Price Today Telugu| 1.44L/24-1.32L/22| పసిడి ధర తగ్గింది.. 10 గ్రాములకు రూ.490 తగ్గుదల.. తులం బంగారం ధర ఎంతంటే?
  • Spain beat Belgium 2-1 : స్పెయిన్​ మెరీనో విక్టరీ Andhra Prabha sports Story
  • AP Deputy CM : రెండు భుజాలకు ఆపరేషన్​
  • Flight Incident | డీకంప్రెషన్‌తో ప్రయాణికులకు టెన్షన్

జాతీయం :

  • Gayatri Death Case | గాయత్రి కేసులో కీలక మలుపు
  • ATM Theft | ఏటీఎంను ఈడ్చుకెళ్లి నగదు దోచేశారు
  • Gold Rate Today | Gold Price Today Telugu| 1.44L/24-1.32L/22| పసిడి ధర తగ్గింది.. 10 గ్రాములకు రూ.490 తగ్గుదల.. తులం బంగారం ధర ఎంతంటే?
  • Rajpal Yadav | బాలీవుడ్ నటుడికి ఢిల్లీ హైకోర్టు షాక్..
  • 90-Umrah-Pilgrims : చలో చలో ఉమ్రా Andhra Prabha Top News

కెరీర్ :

  • తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు.. సర్క్యులర్ జారీ !
  • NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • విజయవాడలో మెగా జాబ్ మేళా
  • swami vivekananda | యువతకు దిక్సూచి అయిన మహానుభావుడు..
  • Notification | ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ అవకాశం
  • 13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com