నరసవ్వ జ్ఞాపకార్థం..

నరసవ్వ జ్ఞాపకార్థం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన గద్దె ప్రకాష్ భార్య నరసవ్వ సంవత్సరం క్రితం మృతి చెందింది. ఈ సందర్భంగా నరసవ్వ జ్ఞాపకార్థం ఆమె భర్త ప్రకాష్, కుమారులు శ్రీనాథ్, దిలీప్ ఆధ్వర్యంలో పెద్దూర్ గ్రామంలో ఉపాధి కూలీలకు అరటి పండ్లు, మజ్జిగ, ప్యాకెట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిపి ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, స్థానిక వార్డు సభ్యుడు కత్తెరపాక రాజశేఖర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పి శ్రీరామ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply