Hyderabad | పాపం ఆ నలుగురు….

Hyderabad | పాపం ఆ నలుగురు….
Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భవనం కూలి నలుగురు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని టోలిచౌకిలో చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం కూలి నలుగురు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…
