Chennur | ఖరారైన్ చెన్నూర్ కాంగ్రెస్ టికెట్లు
Chennur | ఖరారైన్ చెన్నూర్ కాంగ్రెస్ టికెట్లు
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : పురపాలికల 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ మున్సిపాలిటిలోని 18 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ స్థానిక క్యాంప్ కార్యాలయం వార్డులవారీగా అందజేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి పార్టీ ఆశవహులు నుంచి భారీగా పోటీ రావడంతో మంత్రి వివేక్ తన ప్రత్యేక బృందలతో వార్డుల వారీగా సర్వే నిర్వహించి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు పార్టీవర్గాలు పేర్కొటున్నాయి.
చెన్నూరు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే
1వ వార్డు శ్రీరాంబాట్ల రాణి (కిరణ్)
2వ.వార్డు పెద్దింటి శ్రీనివాస్
3వ.వార్డు అంబటి శంకర్
4.వ వార్డు పెండ్యాల సాగర్
5వ.వార్డు చెన్నూరి స్వప్న(రాజేష్)
6వ.వార్డు నాయకపు వినయ్ కుమార్
7వ.వార్డు చెన్నూరి శ్రీధర్
8వ.వార్డు సుంకరి శిరీషా(సంతోష్)
9వ.వార్డు సుద్ధపల్లి సునీత(సుషీల్)
10వ.వార్డు నీలం.శ్రీనివాస్ (లక్ష్మీ)
11వ.వార్డు భీం చిన్న మధు
12వ.వార్డు యండి.ఖాలీల్ హైమద్ (నజ్మా)
13వ.వార్డు మంత్రి.లక్ష్మణ్
14వ.వార్డు కోమటిపల్లి.రమేష్ (లలిత)
15వ.వార్డు కొమ్మేర బ్రహ్మయ్యా (జయలక్ష్మి)
16వ.వార్డు తుమ్మ.లక్ష్మీ (రమేష్)
17వ.వార్డు బషీరోద్దీన్ (అజీమోద్దీన్)
18వ.వార్డు MD.నావాజోద్దీన్
