CC Camera | అదుపులో నిందితుడు

CC Camera | అదుపులో నిందితుడు
CC Camera | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య జరిగింది. అయితే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించడం లేదు. నిందితుడు బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
