Medak | రైలు పట్టాలపై..

Medak | రైలు పట్టాలపై..

ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం


Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైలు పట్టాల (railway tracks) పై ఓ యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేటు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు రైల్వే పోలీసుల (Railway Police)కు సమాచారం అందించారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply