Bheemgal | రిజర్వేషన్లు ఖరార్

Bheemgal | రిజర్వేషన్లు ఖరార్
Bheemgal | భీమ్‌గల్ టౌన్/రూరల్, (ఆంధ్రప్రభ): భీమ్‌గల్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ను ఖరారు చేశారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డ్ ల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఇలా త్రిపాఠి అధికారికంగా శనివారం ప్రకటించారు. మొత్తం 12 వార్డు లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాలకు అలాగే మహిళలకు రిజర్వేషన్ లను కేటాయించారు. వార్డు ల రిజర్వేషన్ తో ఆశావాహుల్లో సందడి మొదలైంది.
12వార్డ్ ల రిజర్వేషన్ వివరాలు..
1వ వార్డ్– జనరల్
2వ వార్డ్ – ఎస్సీ (మహిళ)
3వ వార్డ్ – జర్నల్
4వ వార్డ్ – జర్నల్ (మహిళ)
5వ వార్డ్ – జర్నల్ (మహిళ)
6వ వార్డ్ – జర్నల్ (మహిళ)
7వ వార్డ్ – బీసీ జర్నల్
8వ వార్డ్ – ఎస్సీ జర్నల్
9వ వార్డ్ – బీసీ జర్నల్
10వ వార్డ్ – జనరల్ (మహిళ)
11వ వార్డ్ – ఎస్టి (జనరల్)
12వ వార్డ్ – బిసి (మహిళ
