Ap TDP : ఏపీ టీడీపీ ఎంపీ కమిటీ రెడీ

( ఆంధ్రప్రభ, అమరావతి)
ఆంధ్రప్రదేశ్లోని పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 26 ఎంపీ స్థానాల్లో కీలక నేతలను రంగంలోకి దించారు. సీనియర్ నాయకులకు ఈ కమిటీ బాధ్యతలను అప్పగించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్లో 8 మంది బీసీ-, ఒకరు మైనార్టీ, 11 మంది ఓసీ- , నలుగురు ఎస్సీ-, ఒకరు ఎస్టీ నాయకులరు పార్లమెంటరీ కమిటీలో అవకాశం దక్కింది. జిల్లాల వారీగా.. –వివరాలు ఇలా ఉన్నాయి.

పార్లమెంటు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి
అనకాపల్లి బత్తుల తాతయ్య బాబు లాలం కాశినాయుడు
అరకు (ఎస్టీ) మోజోరు తేజోవతి దత్తి లక్ష్మణరావు
శ్రీకాకుళం మోదవలస రమేశ్ పిరికట్ల విఠల్ రావు
విశాఖపట్నం చోడే వెంకట పట్టాభిరాం లొడగల కృష్ణ
విజయనగరం కిమిడి నాగార్జున ప్రసాదుల వరప్రసాద్
అమలాపురం గుత్తల సాయి పాలం రాజు
ఏలూరు బడేటి రాధాకృష్ణ ముత్తారెడ్డి జగ్గవరపు
కాకినాడ ముత్తారెడ్డి జగ్గవరపు పితాని మోహన్ రావు
నర్సాపురం మంతెన రామరాజు పెంకే శ్రీనివాస్ బాబా
రాజమండ్రి బొడ్డు వెంకట రమణ చౌదరి కాసి నవీన్
బాపట్ల సలగల రాజశేఖర్ బాబు నక్కల రాఘవ
గుంటూరు పిల్లి మాణిక్యరావు పోతినేని శ్రీనివాసరావు
మచిలీపట్నం వీరంకి గురుమూర్తి గోవు సత్యనారాయణ
నర్సరావుపేట షేక్ జానే సైదా ఎన్. రామచంద్ర ప్రసాద్
విజయవాడ గద్దె అనురాధ చెన్నుబోయిన చిట్టిబాబు
చిత్తూరు షణ్ముగ రెడ్డి వై. సునీల్ కుమార్ చౌదరి
నెల్లూరు. బీద రవిచంద్ర చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి
ఒంగోలు ఉగ్ర నరసింహా రెడ్డి కొఠారి నాగేశ్వరరావు
రాజంపేట సుగవాసి ప్రసాద్ బాబు పఠాన్ ఖాదర్ ఖాన్
తిరుపతి పనబాక లక్ష్మి డాలర్ దివాకర్ రెడ్డి
అనంతపురం పూలనాగరాజు జీ శ్రీధర్ చౌదరి
హిందూపురం ఎంఎస్ రాజు హనుమప్ప
కడప చిడిపి రాళ్ల భూపేష్ వైఎస్ జబీఉల్లా
సుబ్బిరామి రెడ్డి
కర్నూలు గుడిశె కృష్ణమ్మ పూలనాగరాజు యాదవ్
నంద్యాల గౌరు చరితారెడ్డి ఎన్ ఎండి ఫిరోజ్
