ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

పాయకాపురం, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి సహాయ నిధి రోగులకు ఆర్ధిక అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు బొండా ఉమామహేశ్వరావు అన్నారు.స్థానిక 62వ డివిజన్కు చెందిన పలువురు లబ్దిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బొండా తన కార్యాలయంలో లబ్ది దారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ ఇంచార్జి పైడి శ్రీను, డివిజన్ అధ్యక్షుడు జలకం రాజారావు, జూలూరు సాయి,ప్రధాన కార్యదర్శి మరియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply