Outsourcing | కార్మికుల కార్యవర్గం ఎన్నిక

Outsourcing | కార్మికుల కార్యవర్గం ఎన్నిక
Outsourcing | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ కార్యాలయం పని చేసే అవుట్ సోర్సింగ్(Outsourcing) ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఆదివారం ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా మల్లెల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా దశ, చెప్పాల లక్మీ, ప్రధాన కార్యదర్శి గా బండి మనోహర్, కోశాధికారిగా అన్నారం భానుచందర్ గౌడ్, సహాయక కార్యదర్శులుగా గుర్రం విజయ్, జంబుక రాజారామ్, సలహాదారులుగా సున్నపు ఓంకార్, నవీన్, హరీష్, విశ్వనాధ్, రఘు, కలిదాస్, మధు, విజయ, దివ్య ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
