Election Campaign | జీపీని అభివృద్ధి చేస్తా..

Election Campaign | జీపీని అభివృద్ధి చేస్తా..

స‌ర్పంచ్‌గా గెలిపించండి : అభ్యర్థి బొంతల లక్ష్మి

Election Campaign | కడెం, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని బెల్లాల్ గ్రామ పంచాయ‌తీ సర్పంచ్ అభ్యర్థి బొంతల లక్ష్మిభూమన్న అన్నారు. ఈ రోజు కడెం మండలం బెల్లాల్‌, నర్సింగాపూర్‌ల‌లో ఆమె ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హించారు. గడప గడపకూ వెళ్లి ఓటర్లను క‌లిశారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో త‌న‌ను గెలిపిస్తే గ్రామ పంచాయ‌తీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Leave a Reply