ఉల్లాసంగా ఉత్సాహంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను నేరేడుచర్లలో శనివారం మండల, పట్టణ బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు.మండల పార్టీ మాజీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్, 3వ వార్డ్ కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మాజీ జడ్పీటీసీ అన్నపురెడ్డి నారాయణ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు నాగండ్ల శ్రీధర్ యశోద రాములు లు నాయకులు కార్యకర్తల అభిమానుల నడుమ జన్మదిన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు వస్కుల సుదర్శన్, 7వ వార్డు కౌన్సిలర్ జ్యోతి శేఖర్, మహమ్మద్ షాహిన్ హుస్సేన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ,ఇనపాల పిచ్చిరెడ్డి, పాల్వాయి కృష్ణమూర్తి, లకుమల్ల రవీందర్,లావుడ్య శ్రీను నాయక్, సోషల్ మీడియా వారియర్ లంకెపల్లి నాగార్జున, చిట్యాల శ్రీను, సైదిరెడ్డి, పంగ శ్రీను, రామస్వామి, సులువ యాదగిరి,మహిళా నాయకురాళ్లు పోరెడ్డి శ్వేతా రెడ్డి, దిర్శించర్ల మాజీ సర్పంచ్ నన్నెపంగ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు