Narasaraopet-Railway : యమ లేటు గురూ Andhra Prabha Top Story

Narasaraopet-Railway : యమ లేటు గురూ Andhra Prabha Top Story

  • నిధులు అమృతం
  • పనులు ఆహా… మృతం
  • ప్లాట్‌ఫాం–2 వద్ద కనీస సదుపాయాల కొరత
  • రాత్రి వేళల్లో లైటింగ్, సూచిక బోర్డుల నిల్​
  • తాగునీరు, పారిశుద్ధ్యం ఊసే లేదు
  • ప్రయాణికులకు ఇక్కట్లే ఇక్కట్లు

ఆంధ్రప్రభ, నరసరావుపేట:

Narasaraopet-Railway

పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో కనీస మౌలిక వసతుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ అవి నత్తనడకన సాగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Narasaraopet-Railway

ప్లాట్‌ఫాం–2 వద్ద తగిన సదుపాయాలు, సూచిక బోర్డులు, లైటింగ్ లేకపోవడంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. భద్రతా చర్యలు బలోపేతం చేసి, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర ప్రాథమిక సౌకర్యాలను వెంటనే కల్పించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

ALSO READ : Viral-Audio-Pacs : జిప్సం జగడం Andhra Prabha Top Story