Team India Schedule | తీరిక లేకుండా అంతర్జాతీయ మ్యాచులు

Team India Schedule | తీరిక లేకుండా అంతర్జాతీయ మ్యాచులు
Team India Schedule | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సందడి ముగిసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా అంతర్జాతీయ క్రీడా మైదానంలోకి అడుగు పెట్టనుంది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ మరియు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో భారత క్రికెట్ జట్టు కొత్త అంతర్జాతీయ షెడ్యూల్‌ను ప్రారంభిస్తుంది. ఈ ఏడాది, అన్ని ఫార్మాట్లలో సిరీస్‌లతో టీమిండియా బిజీగా ఉంటుందని అంచనా. ఐపీఎల్ తర్వాత వచ్చే సిరీస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పర్యటన
జూన్ 6-10: ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ (ముల్లాన్‌పూర్)
జూన్ 13- ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే (ధర్మశాల)
జూన్ 17- ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో వన్డే (లక్నో)
జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో వన్డే (చెన్నై).
ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటన
జూన్ 26- తొలి టీ20 (బెల్ఫాస్ట్)
జూన్ 28- రెండో టీ20 (బెల్ఫాస్ట్).
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్
జులై 1- తొలి టీ20 (చెస్టర్ లీ స్ట్రీట్)
జులై 4- రెండో టీ20 (మాంచెస్టర్)
జులై 7- మూడో టీ20 (నాటింగ్హమ్)
జులై 9- నాలుగో టీ20 (బ్రిస్టల్)
జులై 11- ఐదో టీ20 (సౌతాంప్టన్).
జులై 14- తొలి వన్డే (ఎడ్జ్‌బాస్టన్)
జులై 16- రెండో వన్డే (కార్డిఫ్)
జులై 19- మూడో వన్డే (లండన్).
టీమిండియా టూర్ ఆఫ్ జింబాబ్వే
జులై 23- తొలి టీ20 (హరారే)
జులై 25- రెండో టీ20 (హరారే)
జులై 26- మూడో టీ20 (హరారే).
టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక (అధికారికంగా ఖరారు కాలేదు)
2 టెస్టులు, 3 టీ20లు.
ఏషియన్ గేమ్స్ 2026 (టీ20 ఫార్మాట్, సెప్టెంబర్ 17 – అక్టోబర్ 3)
ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.
భారత్‌లో వెస్టిండీస్ జట్టు పర్యటన
సెప్టెంబర్ 27- తొలి వన్డే (తిరువనంతపురం)
సెప్టెంబర్ 30- రెండో వన్డే (గౌహతి)
అక్టోబర్ 3- మూడో వన్డే (ముల్లాన్‌పూర్).
అక్టోబర్ 6- తొలి టీ20 (లక్నో)
అక్టోబర్ 9- రెండో టీ20 (రాంచీ)
అక్టోబర్ 11- మూడో టీ20 (ఇండోర్)
అక్టోబర్ 14- నాలుగో టీ20 (హైదరాబాద్)
అక్టోబర్ 17- ఐదో టీ20 (బెంగళూరు).
భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటన
డిసెంబర్ 13- తొలి వన్డే (ఢిల్లీ)
డిసెంబర్ 16- రెండో వన్డే (బెంగళూరు)
డిసెంబర్ 19- మూడో వన్డే (అహ్మదాబాద్).
డిసెంబర్ 22- తొలి టీ20 (రాజ్‌కోట్)
డిసెంబర్ 24- రెండో టీ20 (కటక్)
డిసెంబర్ 27- మూడో టీ20 (పూణే).
భారత్‌లో జింబాబ్వే జట్టు పర్యటన 2027,
జనవరి 3- తొలి వన్డే (కోల్‌కతా)
జనవరి 6- రెండో వన్డే (హైదరాబాద్)
జనవరి 9- మూడో వన్డే (ముంబై).
భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన
జనవరి 21- తొలి టెస్ట్ (నాగ్‌పూర్)
జనవరి 29- రెండో టెస్ట్ (చెన్నై)
ఫిబ్రవరి 11- మూడో టెస్ట్ (గౌహతి)
ఫిబ్రవరి 19- నాలుగో టెస్ట్ (రాంచీ)
ఫిబ్రవరి 27- ఐదో టెస్ట్ (అహ్మదాబాద్).
CLICK HERE TO READ 16 matches | ఐపీఎల్ 2026లో వైభవ్ విధ్వంసం
